– మెగాస్టార్ మూవీ గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ ఆగస్టు 12 అంటూ చక్కర్లు కొడుతున్న వార్తలు
– జూనియర్ ఎన్టీఆర్ గొప్ప నటుడు అంటూ ఆకాశానికెత్తేసిన సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాస రావు
– మహేశ్-రాజమౌలి సినిమా కథపై క్లారిటీ ఇచ్చిన రాజమౌలి తండ్రి విజయేంద్ర ప్రసాద్
– ఎన్టీఆర్-కొరటాల సినిమాకు సంబంధించి అప్డేట్‌ను తారక్ బర్త్ డే రోజు రిలీజ్ చేస్తారంటూ వార్తలు
– అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం పోస్టర్ రిలీజ్
– మేజర్ సినిమా చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ వచ్చాయని తెలిపిన సూపర్ స్టార్ మహేశ్ బాబు
– #Whatahappening అంటూ ట్విటర్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు సందడి.