– ఆందోళనకారుల భయంతో నేవల్ బేస్‌లో తల దాచుకున్న లంక ప్రధాని మహింద రాజపక్సే కుటుంబ సభ్యులు
– హైదరాబాద్ లోని MGBSలో బాలుడి కిడ్నాప్ కలకలం
– 2024 నుంచి దేశంలో జనగణన ప్రక్రియను డిజిటలైజేషన్ ద్వారా చేయనున్నట్లు వెల్లడించిన హోం మంత్రి అమిత్ షా
– నైక్ కంపెనీ నుంచి బ్లూటూత్ స్మార్ట్ షూ విడుదల
– ఏపీ మాజీ మంత్రి నారాయణను పేపర్ లీక్ కేసులో అరెస్టు చేసిన పోలీసులు
– ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
– అసని తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ కేంద్రం
– ఈ రోజు కూడా నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 105, నిఫ్టీ 61 పాయింట్ల లాస్
– మద్యం తీసుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 10 సెకన్లకు ఒకరు చనిపోతున్నారని తెలిపిన WHO
– ఉబర్ కప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ఉమెన్స్ బ్యాడ్మింటన్ టీమ్
ప్రకాశ్‌రాజ్ ఓ అర్బన్ నక్సల్: వివేక్ అగ్నిహోత్రి