- నేడు విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన
- నేడే వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్
- కరోనా టీకా ప్రికాషన్ డోసు గడువును 9 నెలల నుంచి ఆరు నెలలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
- నేడు హైదరాబాద్లో పలు ఎంఎంటీస్ రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
- నేడు ఇంగ్లండ్ తో భారత మూడో టీ20. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన
- శ్రీలంక ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు
- నిన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 327 కరోనా కేసులు నమోదు
- వింబుల్డన్ వుమెన్స్ చాంపియన్గా కజకిస్తాన్ యువ సంచలనం ఎలెనా రిబకినా.
10-07-2022 నేటి ప్రధాన అంశాల @9AM

© File Photo