• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బట్లర్‌కు మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత

    కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్ బట్లర్‌కు షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకున్నారు. అతడికి మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించారు. బట్లర్ లెవల్‌ 1 అతిక్రమణకు పాల్పడ్డాడని ఈ విషయంలో మ్యాచ్ రిఫరిదే తుది నిర్ణయమని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. కేకేఆర్‌పై మ్యాచ్‌లో బట్లర్ ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv