• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ద్రవ్యోల్భణం కట్టడికై భారీ పరిశ్రమలపై 10% సూపర్ ట్యాక్స్

    పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి కూడా శ్రీలంక సంక్షోభం దిశగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి పలు చర్యలకు ఉపక్రమిస్తుంది. గతంలో టీ తాగడం తగ్గించాలన్న ప్రభుత్వం, తాజాగా భారీ పరిశ్రమలపై 10 శాతం పన్ను విధించనున్నట్లు ప్రకటించింది. మరోవైపు ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం, నగదు కొరత ఉన్న దేశాన్ని దివాలా నుంచి కాపాడడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక ఈ సూపర్ ట్యాక్స్ విధించే రంగాల్లో సిమెంట్, స్టీల్, చక్కెర, చమురు, గ్యాస్, ఎరువులు, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్స్, టెక్స్‌టైల్, బ్యాంకింగ్ సహా పలు విభాగాలు ఉన్నాయి.