• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 10 రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్స్‌

    మలయాళంలో ఇటీవల విడుదలైన ‘2018’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం పదిరోజుల్లోనే వందకోట్ల వసూళ్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించింది. టోవినో థామస్‌, కున్చాకో బోబన్‌, ఆసిఫ్‌ అలీ, అపర్ణ బాల మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జాడ్‌ ఆంథనీ జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. 2018 సంవత్సరంలో కేరళలో సంభవించిన వరదలు పెను బీభత్సాన్ని సృష్టించాయి. ఆ విపత్తు ఆధారంగానే ‘2018’ చిత్రాన్ని తెరకెక్కించారు. కేరళలోని మారుమూల పల్లెటూరిలో ఈ చిత్ర కథ నడుస్తుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv