• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 100 కిలోల శునకం, రూ. 20 కోట్లు

    కర్ణాటకలో నిర్వహించిన బళ్లారి ఉత్సవ్‌లో ఓ శునకాన్ని చూసి ప్రజలు షాక్ అయ్యారు. దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. దేశంలోనే అత్యంత ఖరీదైన జాతి కుక్క ఖరీదు రూ. 20 కోట్లు. బెంగళూరు వ్యాపారవేత్త సతీశ్‌ ఈ కాకేసియన్ షెపర్డ్‌కు చెందిన శునకాన్ని కొన్నాడు. దీన్ని విక్రయించాలని కోట్లు ఆఫర్ చేసినా వద్దనుకున్నాడు. ఈ కుక్క దాదాపు 6 అడుగుల ఎత్తు, సుమారు 100 కిలోల బరువు ఉంటుంది. దీన్ని పోషించేందుకు రోజుకు రూ. 2000 ఖర్చు చేస్తున్నాడు సతీశ్.