• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అవతరణ వేడుకలకు రూ.105 కోట్లు విడుదల

    తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరపాలని అధికారులకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా ఉత్సావల ఖర్చుల కోసం కలెక్టర్లకు రూ.105కోట్లు విడుదల చేశారు. పండుగ వాతావరణంలో అవతరణ వేడుకలు జరగాలని సూచించారు. జూన్ 2 నుంచి 3 వారాల పాటు ఉత్సవాలు జరపాలని పేర్కొన్నారు. తెలంగాణ కీర్తిని చాటిచెప్పేలా వేడుకలు ఉండాలని అధికారులను ఆదేశించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv