• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వచ్చే ఎన్నికల్లో 105 సీట్లు మనవే: కేసీఆర్

  రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 105 సీట్లు గెలుస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ మీటింగ్‌లో కేసీఆర్ మాట్లాడారు. ‘‘గత పదేళ్లలో మనమేం చేశామో ప్రజలకు చెప్పండి. గెలుపు మనదే అవుతుంది. రైతులను చెరువుల దగ్గరికి పిలిచి భోజనాలు పెట్టండి. వాళ్లతో కలసి భోజనం చేయండి. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు. అందుకే కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మరు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 105 సీట్లు గెలుచుకుంటుంది.’’ అంటూ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv