దేశంలో కొత్తగా 10,725 కోవిడ్ కేసులు

yousay

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 10,725 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 13,084 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 94,047కి చేరింది. రోజువారి కరోనా పాజిటివిటి రేటు 2.74శాతనికి తగ్గింది.బుధవారం 23,50,665 లక్షల కోవిడ్ టీకా డోసుల పంపిణీ జరిగినట్లు కేంద్రం వెల్లడించింది.

Exit mobile version