– 4 రాష్ట్రాల్లో భాజపా విజయంపై మార్చి 10నే హోలీ మొదలైందన్న ప్రధాని మోదీ
– పంజాబ్లో ఆప్ భారీ విజయం, పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్న కేజ్రీవాల్
– ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటామన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
– తెలంగాణ బడ్జెట్ పద్దుపై భట్టి విక్రమార్క, కేటీఆర్ మధ్య వాగ్వాదం
– హైదరాబాద్ రావాల్సిన అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం గుజరాత్ కు మార్పు
– ఏపీలో ఇంటర్ ప్రాక్టీకల్స్ నోటిఫీకేషన్ను సస్పెండ్ చేసిన హైకోర్టు
– విజయవాడలో కనీస వేతనం పెంచాలని వీఆర్ఏల ఆందోళన
– 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 817 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
– రష్యా యుద్ధ నేరాలు చేస్తుందని, వాటిపై దర్యాప్తు చేయాలన్న అమెరికా
– నేపాల్లో లోయలో పడిన బస్సు 14 మంది మృతి, ఐదుగురికి గాయాలు
– జర్మన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్ చేరిన శ్రీకాంత్, ఓడిన సింధు, సైనా