– రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న The Warrior మూవీ టీజర్‌ను మే 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మూవీ టీం
– అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు క్రియేట్ చేసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు సర్కారు వారి పాట మూవీ. నాన్ RRR మూవీ రికార్డ్స్ బద్దలు
– RRR, పుష్ప సినిమాలు తాను తెలుగులో చూశానని చెప్పిన రణ్వీర్ సింగ్
– సినీ ఇండస్ట్రీలోకి రానున్న కెప్టెన్ కూల్ ధోనీ
– మరో బాలుడికి గుండె ఆపరేషన్ చేయించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు
– విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్
– బాలీవుడ్‌పై నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేశ్ బాబు
– గబ్బర్ సింగ్ మూవీకి నేటితో పదేళ్లు పూర్తి
– రాజశేఖర్ నటిస్తున్న శేఖర్ మూవీ నుంచి ఈ రోజు మరో లిరికల్ రిలీజ్