– నెలలోగా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించే అవకాశం. భారత్ రాష్ట్రీయ సమితి పేరుకు మొగ్గు
– వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీచేయాలని భావిస్తున్న టీఆర్ఎస్. సర్వేల మేరకు నిర్ణయం
– నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీకి మరోసారి ఈడీ సమన్లు
– దసరా నుంచి ఏపీలో పవన్ బస్సు యాత్ర. ఏడాదిపాటు జనంలో ఉండేలా కార్యక్రమాలు
– సిగరెట్, పాన్ మసాలా పరోక్ష ప్రకటనలపైనా కేంద్రం నిషేధం. తప్పుదోవ పట్టించే యాడ్స్ కట్టడికి చర్యలు
– రేపే భారత టీ20 లీగ్ ప్రసార హక్కుల వేలంపాట. రూ.45వేల కోట్ల వరకు పలుకుతుందని బీసీసీఐ అంచనా
– ఇండోనేసియా బాడ్మింటన్ టోర్నీలో ముగిసిన భారత్ పోరాటం. క్వార్టర్ ఫైనల్లో నిరాశపర్చిన సింధు, సేన్
– మరో రెండు రోజుల తర్వాతే రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు వస్తాయన్న వాతావరణశాఖ
–