• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వొడాఫోన్‌లో 11 వేల మందికి ఉద్వాసన!

    ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ కూడా లేఆఫ్స్ బాట పట్టనుంది. భారీ సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగించనున్నట్లు వొడాఫోన్ ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో దాదాపు 11,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు పేర్కొంది. సంస్థ కార్యకలాపాలను తగ్గించుకోవడంలో భాగంగానే వీరిని తొలగిస్తున్నట్లు తెలిపింది. వొడాఫోన్‌లో ఇంకా మార్పులు చేర్పులు చేయాలని పేర్కొంది. భవిష్యత్‌లో మెరుగైన, నాణ్యమైన సేవలు అందిస్తామని వొడాఫోన్ తెలిపింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv