• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణలో 119 కరోనా కేసులు నమోదు

    కరోనా కేసులు దేశంలో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 119 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పరిధిలోనే 79 కేసులు రికార్డైనట్లు అధికారులు ప్రకటించారు. కోవిడ్ నుంచి మరో 43 మంది కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 658 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 75 కరోనా కేసులు నమోదు కాగా ఇవాళ కాస్తా పెరిగాయి. మరోవైపు ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని వైద్యులు సూచించారు.