11/07/2022@నేటి ప్రధాన వార్తలు@8.50PM – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 11/07/2022@నేటి ప్రధాన వార్తలు@8.50PM – YouSay Telugu

  11/07/2022@నేటి ప్రధాన వార్తలు@8.50PM

  July 11, 2022

  © File Photo

  • రాజపక్సే కుటుంబానికి పట్టిన గతే KCRకు పడుతుందన్న రేవంత్ రెడ్డి
  • తెలంగాణలో మరో 3 రోజులు వానలు కురిసే అవకాశం
  • కాళేశ్వరం పరిహారం ఎంతమందికిచ్చారో చెప్పాలన్న సుప్రీంకోర్టు
  • ఏపీలో జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీం అమలుకు నిర్ణయం
  • రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు
  • కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు ఈడీ సమన్లు, జూలై 21 హాజరు కావాలని వెల్లడి
  • కర్ణాటకలో హత్యకు గురైన కాంగ్రెస్ నేత గిరీష్ కంబనూరు
  • కొత్త పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
  • శ్రీలంక కొత్త అధ్యక్షుడిని జూలై 20న ఎన్నుకోనున్నట్లు సమాచారం
  • రేపటి నుంచి టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్
  Exit mobile version