• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కల్తీ మద్యం తాగి 12 మంది మృతి

    తమిళనాడులో కల్తీ మద్యానికి బలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. విల్లుపురం జిల్లా మరక్కాణం ప్రాంతానికి చెందిన అమరన్ సముద్ర తీరంలో ఉన్న వంబామేడు ప్రాంతంలో సారాయి విక్రయిస్తుంటాడు. అతడి వద్ద ఎక్కియార్‌కుప్పం జాలరి గ్రామానికి చెందిన కొందరు మద్యం తాగారు. వారిలో కొంతమంది ఇంటికి వెళ్లగానే స్పృహ కోల్పోయారు. పలువురు చికిత్స పొందుతూ చనిపోయారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv