– కేంద్ర మిచ్చే రూ.2-3 వందల కోట్లు ఏ మూలకు సరిపోతాయన్న మంత్రి కేటీఆర్
– హైదరాబాద్ ట్రూప్ బజార్లో నకిలి సిగరెట్ల దాందా, రూ.2 కోట్ల ముడి పదార్థాలు స్వాధీనం
– ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని విజయవాడ ధర్నా చౌక్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన
– ఏపీ జంగారెడ్డి గూడెంలో 18కి చేరిన మృతులు, నాటుసారా మూలాలపై విచారణ
– రష్యాలో ముదురుతున్న ఆర్థిక సంక్షోభం, పెరిగిన పిల్లల ఆహారం ధరలు
– రష్యాపై ఆంక్షలు ఎత్తివేయకపోతే ఐఎస్ఎస్ కూలీపోతుందని రష్యా అంతరిక్ష సంస్థ హెచ్చరిక
– మీ కుమారులను యుద్ధానికి పంపొద్దని రష్యా తల్లులకు ఉక్రెయిన్ అధ్యక్షుని అభ్యర్థన
– నాటో ప్రత్యక్ష పోరుకు దిగితే మూడో ప్రపంచ యుద్ధమేనన్న US ప్రెసిడెంట్ జో బైడెన్
– ఒడిశాలో ప్రజలపై దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు, ఒకరు మృతి, 22 మందికి గాయాలు
– ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గింపు
– ఐసీసీ మహిళల ప్రపంచ కప్ లో వెస్టిండీస్ పై టీమిండియా ఘన విజయం
– మహిళల ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు(40)సాధించిన క్రికెటర్ గా ఝలన్ గోస్వామి రికార్డు