– ఓటీటీ అమెజాన్ సర్కారు వారి పాట మూవీని భారీ ధరకు దక్కించుకున్నట్లు టాక్
– ఆట సీజన్ 1 విన్నర్ టీనా సాధు అనుమానాస్పద స్థితిలో మృతి
– F3 మూవీ టికెట్ ధరలు పెంచకుండా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం
– సత్యదేవ్, తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం మూవీ జూన్ లో విడుదల
– మహేష్ బాబు యాక్టింగ్ పై ట్విట్ చేసిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు
– అక్షయ్ కుమార్ పృద్వీరాజ్ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్
– సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు చెప్పిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి
– సోనాక్షి ఎంగేజ్ మెంట్ గురించి క్లారిటీ…నెయిల్ పాలిష్ బిజినెస్ ప్రారంభించినట్లు వెల్లడి