• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 1,365 పోస్టులు.. గ్రూప్ 3 సిలబస్ ఇదే

  గ్రూప్ 3 పరీక్షా సిలబస్‌ని TSPSC విడుదల చేసింది. మూడు పేపర్లుగా పరీక్షను విభజించింది. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించింది. మొత్తంగా 450 మార్కులకు గాను అత్యధిక మార్కులు సాధించిన వారిని పోస్టులకు ఎంపిక చేయనుంది. మొదటి పేపర్‌లో జనరల్ నాలెడ్జ్‌ని సిలబస్‌గా చేర్చారు. రెండో పేపరులో భారత చరిత్రకు 50, భారత రాజ్యాంగానికి 50 మార్కులు, తెలంగాణ సామాజిక చరిత్ర, సంస్కృతికి మరో 50 మార్కులు కేటాయించారు. ఇక మూడో పేపర్‌లో ఇండియన్ ఎకానమీకి 50, తెలంగాణ ఎకానమీకి 50, అభివృద్ధిలో మార్పు అంశానికి 50 మార్కులు కేటాయించారు. ఒక్కో పరీక్ష 150 నిమిషాల పాటు జరగనుంది.