- మహారాష్ట్రలో ఏడేళ్ల బాలికకు సోకిన జికా వైరస్
- దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి జూలై 15 నుంచి ఫ్రీగా బూస్టర్ డోసు
- తెలంగాణలో విద్యాసంస్థలకు శనివారం వరకు సెలవులు పొడిగింపు
- కాళేశ్వరం ప్రాజెక్టుకు పెరిగిన వరద ప్రవహాం, 65లో 62 గేట్లు ఎత్తివేత
- తెలంగాణ ఎంసెట్ యథాతథం, అగ్రికల్చర్ ఎగ్జామ్ వాయిదా
- ఈనెల 14 నుంచి 17 వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు ట్రైన్లు రద్దు
- సీఎం జగన్ గ్యాంగ్ పలు జిల్లాల్లో కొండలను మింగేశారని TDP ఫోటో ప్రదర్శన
- శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే సింగపూర్ చేరినట్లు సమాచారం
- శ్రీలంక ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించిన నిరసనకారులు
- వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ
13/07/2022@నేటి ప్రధాన వార్తలు@9.10PM

© File Photo