– ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ప్రమాదంలో 27 మంది సజీవ దహనం, 12 మంది తీవ్ర గాయాలు
– ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో తిరిగి పునఃప్రారంభమైన ఇండియన్ ఎంబసీ కార్యాలయం
– ఉత్తర కొరియాలో అనూహ్యంగా పెరిగిన జ్వరం వ్యాప్తి.. జ్వరంతో ఆరుగురు మృతి
– నేడు హైదరాబాద్‌లోని తుక్కుగూడలో బీజేపీ నిర్వహించనున్న సమావేశానికి హాజరుకానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
– గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా నిర్వహించిన లాంచ్ వెహికల్ మాడ్యూల్-3 పరీక్ష విజయవంతం
– నేడు ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ ‘చింతన్ శిబిర్’ నిర్వహణ
– జూన్ 8వ తేదీన తెలంగాణలో నైరుతి ఋతుపనాలు ప్రవేశించనున్నట్లు తెలిపిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
– ఫోర్బ్స్ ప్రకటించిన అత్యధిక విలువ కలిగిన కంపెనీల జాబితాలో 53వ స్థానంలో నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్