– త్రిపుర కొత్త సీఎంగా మాణిక్ సాహా నియామకం
– ఉక్రెయిన్ కు సాయం చేయాలని నిర్ణయించిన జీ7 దేశాల కూటమి
– జైళ్లలో వీఐపీ గదులను మూసివేయాలని మేనేజ్‌మెంట్ బ్లాకులుగా మార్చాలని నిర్ణయం తీసుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్
– UAE నూతన అధ్యక్షుడిగా షేక్ మహ్మద్ బిన్ జాయెద్ నియామకం
– రేపటితో ముగియనున్న నీట్ దరఖాస్తుల గడువు
– మరో సంచలన నిర్ణయం తీసుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్. బస్సుల్లో నిర్భయ స్కీం అమలు చేయాలని నిర్ణయం
– ట్విట్టర్ డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్
– చార్ థామ్ యాత్రలో 12 రోజుల్లో 31 మంది మరణించినట్లు తెలిపిన అధికారులు
– ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.