ఏపీలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీకి కాకినాడ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించాడు. దీంతో పోలీసులు అనంతబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.