14మంది ఆటగాళ్లకు వైరస్ లక్షణాలు – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 14మంది ఆటగాళ్లకు వైరస్ లక్షణాలు – YouSay Telugu

  14మంది ఆటగాళ్లకు వైరస్ లక్షణాలు

  November 30, 2022

  © ANI Photo

  పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండు జట్టులో ఓ వైరస్ కలకలం సృష్టించింది. జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో పాటు 13మంది సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హోటల్ గదిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యబృందం సూచించినట్లు తెలిసింది. రావల్పిండి వేదికగా పాకిస్థాన్‌తో రేపు ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టు సభ్యులు అనారోగ్యం బారిన పడటంతో మ్యాచ్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు చర్చిస్తున్నాయని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

  Exit mobile version