• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బెంగళూరులో 144 సెక్షన్

    కర్నాటకలో రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని పార్టీలు తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల రిజల్ట్స్ నేపథ్యంలో రాజధాని బెంగళూరులో పోలీసులు ఆంక్షలు విధించారు. శనివారం నగరంలో 144 సెక్షన్ విధించనున్నారు. నగరంలో ఎక్కడా మద్యం దుకాణాలు తెరవకుండా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బెంగళూరు పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv