14/4/2022@నేటి ప్రధాన వార్తలు@8.25AM

© File Photo

– తెలంగాణలో రేపటి నుంచి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
– నేటి నుంచి బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర
– తెలంగాణలో నిర్మాణాలు కూల్చివేసే ముందు మార్గదర్శకాలు పాటించాలన్న సుప్రీంకోర్టు
– ఏపీ ఏలూరు జిల్లా రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి
– తిరుమలలో కిలోమీటర్ల మేర బారులు తీరిన భక్తులు
– ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా నేడు తెదేపా నిరసనలు
– అసోంలో విషపూరిత పుట్టగొడుగులు తిని 13 మంది మృతి
– కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు
– దక్షిణాఫ్రికాను ముంచెత్తిన వరదలు, ఇప్పటికే 257 మంది మృతి
– నేడు రాజస్థాన్, గుజరాత్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్

Exit mobile version