– తెలంగాణలో అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష
– తెలంగాణ కొత్తగా 219 కోవిడ్ కేసులు నమోదు
– గౌరవెల్లి భూ నిర్వాసితులపై దాడిని ఖండించిన బండి సంజయ్
– ఏపీ బాపట్ల జిల్లాలో సముద్ర అలల దాటికి ఇద్దరు యువకులు మృతి
– ఏపీ కోనసీమ అల్లర్లపై మంత్రి విశ్వరూప్ నలుగురు అనుచరులపై కేసు
– ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వంపై హైకోర్ట్ సిరీయస్
– శరద్ పవార్‌ను విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపేందుకు ప్రయత్నం
– జులై మూడో వారం నుంచి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభమయ్యే ఛాన్స్
– దేశంలో మే నెలలో WPI రికార్డు స్థాయిలో 15.88 శాతం
– చైనాలో 50 రోజుల తర్వాత ఆంక్షలు సడలింపు, కంచెలు ఏర్పాటు