– కొనసాగుతున్న ఇండియా Vs శ్రీలంక మధ్య రెండో టెస్ట్ మ్యాచ్
– కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు భారత విద్యార్థులు మృతి
– ఉక్రెయిన్ నుంచి ఇండియా విదేశాంగ రాయబార కార్యాలయం తాత్కాలికంగా పోలాండ్కు తరలింపు
– వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఇస్రో.. విద్యార్థులతో 75 శాటిలైట్లను తయారు చేయించి స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రయోగించనున్నారు
– తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. 37 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు
– దూకుడు పెంచేసిన రష్యా, ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవడం కోసం ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దులపై దాడులు
– హైదరాబాద్లో సొంత భవనం ఏర్పాటు చేసిన అమెరికన్ కాన్సులేట్
– తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల నుంచే భర్తీ మొదలు? త్వరలోనే ప్రకటన !