తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్కు 15 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించనుంది. రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్స్ మార్చి 23 నుంచి ఏప్రిల్ 9 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ ఆదేశాలు జారీచేశారు. నేటి నుంచి ఆన్లైన్లో పరిక్షల హాల్టిక్కెట్స్ అందుబాటులో ఉంటాయి.