– బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని కలిసిన హీరో అల్లు అర్జున్
– షారుఖ్ ఖాన్ SRK+ ఓటీటీ లోగో ఆవిష్కరణ, త్వరలో ప్రారంభం
– బ్రహ్మస్త్ర మూవీలో ఆలియా భట్ ఫస్ట్ లుక్ రిలీజ్
– తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్ విడుదల
– ఏప్రిల్ 22న రిలీజ్ కానున్న అశోక వనంలో అర్జున కళ్యాణం
– మార్చి 17న రిలీజ్ కానున్న వరుణ్ గని ట్రైలర్
– 200 మిలియన్ వ్యూస్ సాధించిన ఊ అంటావా సాంగ్
– ఏపీలో ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.100 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి
– దుబాయ్ ఎడారిలో యాక్షన్ సీన్స్ షూట్లో పాల్గొన్న అక్కినేని నాగార్జున
– ది కశ్మీర్ ఫైల్స్ గురించి ఓ సిరీస్ రూపొందిస్తానన్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి