– కరోనా విజృంభించడంతో చైనాలోని 13 పెద్ద నగరాల్లో మళ్లీ లాక్డౌన్
– ఇంగ్లండ్ వుమెన్స్‌తో వరల్డ్‌కప్ వేదికగా మ్యాచ్ ఆడుతున్న ఇండియా వుమెన్స్ జట్టు
– NEET 2021 పీజీ వైద్య విద్య కటాఫ్ మార్కులను 15 పర్సంటైల్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం
– తెలంగాణ రాష్ట్రంలో ఇక మీదట రేషన్ దుకాణాల్లో కూడా వంట నూనెలను విక్రయించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం
– ఇండియాలో నేటి నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ అందించనున్న ప్రభుత్వాలు
– దేశంలో కరెంటు కొరత లేదని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
– నేడు ఎల్బీనగర్ అండర్ పాస్, బైరమాల్ గూడ జంక్షన్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
– తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో 54 గంటల 55 నిమిషాల పాటు సభ జరిగిందని ప్రకటించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి