• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 11 రోజుల్లో రూ.165 కోట్ల ఆదాయం

    TS: సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. పండుగ సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా భారీగా ఆదాయం సమకూరినట్లు టీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. 11 రోజుల్లో రూ.165.46 కోట్ల ఆదాయం సమకూరిందని ఎండీ సజ్జనార్, ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. 2.82 కోట్ల మందిని గమ్య స్థానాలకు చేర్చినట్లు తెలిపారు. గతేడాదితో పోలిస్తే 12లక్షల మంది అదనంగా బస్సు ప్రయాణానికి మొగ్గు చూపారని స్పష్టం చేశారు. అప్ అండ్ డౌన్ టికెట్‌కు 10శాతం డిస్కౌంట్ ఇవ్వడం కలిసొచ్చిందని చెప్పారు. టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్‌లను ఏర్పాటు చేయడం సానుకూల ఫలితాలు ఇచ్చిందన్నారు.