• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్వీన్ ఎలిజబెత్‌ అంత్యక్రియలకు రూ.1,655 కోట్లు

    బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంతిమ సంస్కారాలకు భారీగా ఖర్చైనట్లు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. దాదాపు రూ.1,655 కోట్లు ఖర్చు అయినట్లు వెల్లడించింది. 70 ఏళ్లపాటు మహారాణి హోదాలో కొనసాగిన ఎలిజబెత్ గతేడాది సెప్టెంబర్ 8న కన్నుమాశారు. ఆమె అంత్యక్రియలను సెప్టెంబర్ 28న నిర్వహించారు. వివిధ దేశాధినేతలు, అంతర్జాతీయ ప్రతినిధులు అంతిమయాత్రకు తరలివచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv