16/07/2022@నేటి ప్రధాన వార్తలు@8.50PM – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 16/07/2022@నేటి ప్రధాన వార్తలు@8.50PM – YouSay Telugu

  16/07/2022@నేటి ప్రధాన వార్తలు@8.50PM

  July 16, 2022

  © File Photo

  • NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్ కర్
  • తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
  • పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం
  • లక్ష ఎకరాలకుపైగా పంట నష్టపోతే KCR పట్టించుకోవడం లేదన్న రేవంత్ రెడ్డి
  • ఏపీలో గోదావరి జిల్లాలతోనే మార్పు సాధ్యమన్న పవణ్ కళ్యాణ్
  • కాలికి బురద అంటకుండా జగన్ పర్యటిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా
  • ఉచిత హామీలు దేశానికి డేంజర్ అన్న ప్రధాని మోదీ
  • జూలై 18 నుంచి పెరగనున్న పెరుగు, పన్నీర్, మజ్జిగ, హోటల్ రూమ్స్ ధరలు
  • అమెరికాలో 21 వాహనాలు ఢీ, ఘటనలో ఆరుగురు మృతి
  • సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్లో ఫైనల్ చేరిన పీవీ సింధు
  Exit mobile version