– వెంకీ కుడుముల కథలో మార్పు చేయాలని మెగాస్టార్ చిరు చెప్పినట్లు టాక్
– డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో రాంచరణ్ సీక్రెట్ గా మీట్ అయినట్లు టాక్
– రంగమార్తాండ షూట్ పూర్తైందని చెప్పిన డైరెక్టర్ కృష్ణవంశీ
– సుల్తాన్ బజార్ PSలో హీరోయిన్ సాయి పల్లవిపై ఫిర్యాదు
– కిరణ్ అబ్బవరం సమ్మతమే ట్రైలర్ విడుదల
– నెట్ ప్లిక్స్ లో కూడా టాప్లో కొనసాగుతున్న RRR మూవీ
– నయనతార నటించిన ఓ2 మూవీ జూన్ 17న ఓటీటీలో విడుదల
– నాగచైతన్య థాంక్యూ మూవీ నుంచి ఏంటో సాంగ్ రిలీజ్
– విరాటపర్వం నుంచి బర్త్ ఆఫ్ వెన్నెల వీడియో సాంగ్ విడుదల