ఏడాది ముగింపు వేళ టాలివుడ్ బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొంటోంది. సంక్రాంతికి అన్ని పెద్ద సినిమాలు వస్తాయి కాబట్టి ఆలోపే విడుదల చేసుకోవాలనే ఆలోచనతో బాక్సాఫీస్‌కు క్యూ కడుతున్న ఈ వారం ఏకంగా 17 సినిమాలు థియేటర్‌లో విడుదలకు సిద్ధమయ్యాయి. అవి…పంచతంత్రం, గుర్తుందా శీతాకాలం, ముఖచిత్రం, ప్రేమదేశం( కొత్త సినిమా), చెప్పాలని ఉంది, లెహరాయి, నమస్తే సేట్‌జీ, రాజయోగం, డేంజరస్, విజయానంద్, అపోల్ రామాపురం, ఐ లవ్ యూ ఇడియట్, మనమందరం ఒక్కటే, ప్రేమదేశం( రీ రిలీజ్), సివిల్ ఇంజినీర్, ఆక్రోషం, ఏయ్ బుజ్జీ నీకు నేనే.