• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 17/3/2022@నేటి సినిమా విశేషాలు

  – మెగాస్టార్ చిరంజీవి 154వ మూవీలో ఛాన్స్ కొట్టేసిన నివేథా పేతురాజ్
  – రేపు హైదరాబాద్ లో RRR మూవీ ప్రమోషన్ ఈవెంట్
  – ఏపీలో RRR మూవీ టికెట్ మరో రూ.75 పెంచేందుకు అనుమతి
  – రేపు నల్లమల మూవీ రిలీజ్
  – రేపు స్టాండప్ రాహుల్ సినిమా విడుదల
  – వరణ్ తేజ్ గని ట్రైలర్ విడుదల
  – పవన్ మూవీలో మీర్జాపూర్ త్రిపాఠీ వార్తలు నిజం కాదన్న త్రిపాఠీ
  – ఏప్రిల్ 1 నుంచి నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సూర్య ఈటీ
  – అంటే సుందరానికి నుంచి నజ్రియా ఫస్ట్ లుక్ విడుదల
  – సర్కారు వారి పాట నుంచి సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్ మార్చి 20న విడుదల