18/04/202 సినిమా విశేషాలు

– చిరంజీవి ‘ఆచార్య’ నుంచి ‘భలే భలే బంజారా’ సాంగ్ విడుదల
– ఈనెల 21న విజయ్ దేవరకొండ, సమంత మూవీ షురూ
– ఐపీఎల్, లలిత్ మోడీ ప్రయాణంపై మూవీ రానుంది
– DIY Arri Alexa టెక్నాలజీతో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రంగా ప్రాజెక్ట్ కే
– మహేష్ త్రివిక్రమ్ సినిమాలో మహేష్‌కు తండ్రిగా అనిల్ కపూర్ నటిస్తున్నాడట
– మే 6న అశోక వనంలో అర్జున కళ్యాణం, మే 27న F3ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్

Exit mobile version