• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 3400 పోస్టులకు 18 లక్షల దరఖాస్తులు!

    గుజరాత్‌లో నిరుద్యోగ పరిస్థితికి అద్దంపట్టే రీతిలో ఓ పోస్టుకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇంటర్ విద్యార్హతతో భర్తీ చేయనున్న 3400 తలాతి మినిస్టర్ పోస్టులకు సుమారు 18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రూ.19,950 జీతం వచ్చే ఈ ఉద్యోగానికి డిగ్రీలు, పీజీలు చేసిన అభ్యర్థులు కూడా పోటీపడుతుండడం నిరుద్యోగ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ఇంజినీరింగ్ చేసినా ఉద్యోగాలు లేవు అందుకే ఏదో ఒకటని దరఖాస్తు చేసుకున్నామని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు.