– ఏపీలో గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రభుత్వం ఆమోదం
– ఏపీలో 10వ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
– తెలంగాణలో 11 నెలల్లో మద్యం ఆదాయం రూ.27,962 కోట్లు
– హైదరాబాద్ గచ్చిబౌలిలో కారు ప్రమాదం, ముగ్గురి మృతి
– ప్రపంచంలో ఐదోసారి సంతోషకర దేశంగా ఎంపికైన ఫిన్లాండ్
– కరోనా 4వ వేవ్ పై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశం
– సోనియాతో కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ భేటీ
– మొజిల్లా ఫైర్ ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
– రష్యా నుంచి చమురు కొనుగోలు చేేయనున్న మరో 2 సంస్థలు
– ఉక్రెయిన్ లో ఇళ్లు, ఆస్పత్రులపై 23వ రోజు రష్యా దాడి
– ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో సెమీస్ చేరిన పుల్లెల గోపించంద్ కుమార్తె గాయత్రి
– ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో సెమీస్ చేరిన లక్ష్యసేన్, ఓడిన శ్రీకాంత్