• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 19 బాల్స్ 94 రన్స్

    టీ ట్వంటీలో పరుగల వరద పారుతుంటే ఇప్పుడు టీ-10 లీగ్ లు మరింత బీభత్సం సృష్టిస్తున్నాయి. అబుదాబీ టీ-10 లీగ్ లో పాక్, ఇంగ్లాండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. కేవలం 19 బంతుల్లోనే 94 పరుగులు చేశారు. నార్తర్న్ వారియర్స్, చెన్నై బ్రేవ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఉస్మాన్ ఖాన్, ఆడమ్ లిత్ ఓపెనింగ్ వికెట్ కు 97 పరుగుల భాగ స్వామ్యం నెలకొల్పారు. ఇందులో ఉస్మాన్ 11 బంతుల్లో 54 పరుగులు చేయగా..లీత్ 40 పరుగులు రాబట్టాడు. ఈ జట్టు 10 ఓవర్లకు 141 రన్స్ చేసింది.