గడిచిన 24 గంటల్లో ఇండియాలో 6,915 కరోనా కేసులు నమోదయినట్లు ఆరోగ్య శాఖ తెలియజేసింది. అంతే కాకుండా 180 మంది కరోనాతో మరణించినట్లు కూడా తెలియజేసింది. 16, 864 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు భారీగా తగ్గుకుంటూ వస్తున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు 14 శాతం మేర కేసులు తగ్గాయి.