• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్రిఫ్టో కరెన్సీ పేరుతో రూ.2 కోట్లు టోకర

    హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల భారీ మోసం బయటపడింది. క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో హైదరాబాద్‌కు చెందిన రాకేష్‌ నుంచి రూ.2 కోట్లు కొల్లగొట్టారు. క్రిప్టోలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ ఆశచూపారు. ఈ క్రమంలో రాకేష్ రూ.2 కోట్లు పెట్టుబడులు పెట్టి మోసపోయాడు. రూ.కోటికి రూ.10కోట్లు వస్తాయని కేటుగాళ్లు నమ్మించారు. రాకేష్ ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv