వెస్టీండీస్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ పరుగుల వరద పారించారు. ఒకే ఇన్నింగ్స్లో రెండు డబుల్ సెంచరీలు, రెండు అర్థ సెంచరీలు నమోదు చేశారు. మెుదటి లబుషేన్ 204, స్మిత్ 200* రన్స్ కొట్టారు. ఉస్మాన్ ఖవాజా 65 పరుగులు తీయగా…ట్రావిస్ హెడ్ 99 రన్స్ కొట్టి సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీంతో మెుత్తం ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 598 పరుగులు చేసి డిక్లేర్ చేశారు. క్రికెట్ దిగ్గజం బ్రాడ్మన్ రికార్డును 29 శతకాలతో స్మిత్ సమం చేశాడు.
2 డబుల్ సెంచరీలు, 2 అర్థ సెంచరీలు

© ANI Photo