ఒక అమ్మాయి కోసం ఇద్దరు ఫైట్ చేసుకోవడం సినిమాల్లో అప్పుడప్పుడు చుస్తుంటాం. కాని జంతువుల్లో ఆడవాటి కోసం జంతువులు ఫైట్ చేసుకోవడం ఎప్పుడైనా చూశారా. అవును మీరు విన్నది నిజమే. అది కూడా అడవికి మృగరాజులైన రెండు సింహాలు తీవ్రంగా పోట్లాడుతుంటాయి. ఆడ సింహం కోసం ఫైట్ చేసుకున్నట్లు వీడియోలో అనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో మీరు కూడా చూసేందుకు Watch on Instagram గుర్తుపై క్లిక్ చేసి చూసేయండి మరి.