2 నెంబర్లు.. 10 ఫోన్లు ధ్వంసం – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 2 నెంబర్లు.. 10 ఫోన్లు ధ్వంసం – YouSay Telugu

  2 నెంబర్లు.. 10 ఫోన్లు ధ్వంసం

  November 30, 2022
  in India, News

  Courtesy Twitter:kavita kalvakuntla

  దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కేసీఆర్ కుమార్తె కవిత, వైసీపీ ఎంపీ మాగుంటి పేర్లను రిమాండ్ రిపోర్టులో చేర్చడంతో తెలుగు రాష్ట్రాల్లో అలజడి మొదలైంది. అయితే, రెండు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు 33 ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. కవితకు చెందిన 2 నెంబర్లు, 10ఫోన్లను ఆధారాలు దొరక్కుండా చేశారని తెలిపింది. 17ఫోన్లనను మాత్రం రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ కేసుతో సంబంధమున్న సౌత్‌గ్రూప్‌ను వీరు నియంత్రించారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

  Exit mobile version