• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మామిడి పండ్లకు కూడా రూ.2 వేల నోటే!

    రూ.2 వేల నోట్లను ఆర్బీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి సామాన్య ప్రజలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. బ్యాంకుల్లో క్యూలైన్లలో నిలబడలేక సరుకులు, బ్రాండెడ్ వస్తువులను రూ.2 వేల నోట్లు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. చాలామంది మామిడి పండ్లు కొనేందుకు కూడా రూ.2 వేల నోటు ఇస్తున్నారు. వ్యాపారస్తులు కూడా ఏమీ అనకుండా బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చని రూ.2 వేల నోటు తీసుకుంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv