– యాసంగి వరి పంట మొత్తం కేంద్రం కొనాలంటున్న సీఎం కేసీఆర్
– తెలంగాణలోని స్టడీ సర్కిళ్లలో త్వరలో డిజిటల్ శిక్షణ తరగతులు
– పంజాబ్ లో 25 వేల ఉద్యోగాల భర్తీకి ఆప్ సర్కారు ఆమోదం
– ఏపీ వ్యాప్తంగా సారా, జే బ్రాండ్లు నిషేధించాలని టీడీపీ నిరసనలు
– ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులపై కేంద్రం అనుమానాలు
– భారత్ చేరుకున్న జపాన్ ప్రధాని, లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చ
– ఎక్కడ తక్కువ ధరకు చమురు లభించినా కొనుగోలు చేస్తామన్న భారత్
– బంగాల్ బీజేపీ ఎంపీ కారుపై దుండగులు బాంబు వేశారని సమాచారం
– ఆపని రష్యా దాడులు, 14 వేలకుపైగా రష్యా సైనికులు హతమైనట్లు ఉక్రెయిన్ వెల్లడి
– ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్స్ చేరిన లక్ష్యసేన్