దేశంలో గత 24గంటల్లో కొత్తగా 20,038 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల మరో 47మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 16,994 మంది బాధితులు కోలుకున్నారు. రోజువారి కోవిడ్ పాజిటివిటీ రేటు 4.44శాతానికి చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,39,073కు పెరిగింది.
దేశంలో కొత్తగా 20,038 కోవిడ్ కేసులు

© ANI Photo